భారత్‌లో తొలి మంకీ పాక్స్ కేసు
NEWS Sep 09,2024 01:41 pm
ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో అలజడి రేపుతున్న మంకీపాక్స్ భారత్‌లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు పేర్కొంది. 2022 నుంచి దేశంలో 30 కేసులు నమోదయ్యాయని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, WHO ప్రకారం.. mpox క్లాడ్ 1 హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించినది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.