ఏలేరు కాల్వకు గండి..
రంగంలోకి అధికారులు
NEWS Sep 09,2024 02:21 pm
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామం వద్ద ఏలేరు కాలువకు గండి పడిన విషయం తెలిసిందే. కాగా డిప్యూటీ సీఎం పవన్, కలెక్టర్ షాన్‌మోహన్ ఆదేశాలతో అధికారులు గండి పూడ్చివేతకు చర్యలు చేపట్టారు. సిమెంట్ బస్తాలతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిన్నారు. గండి ప్రభావంతో రాజుపాలెం గ్రామంలోని పంటపొలాలు, పలు కాలనీల్లోకి వరద నీరు ప్రవేశించింది.