ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
జగ్గంపేట MLA సూచన
NEWS Sep 09,2024 02:22 pm
భారీ వర్షాలకు ఏలేరు నది నిండుకుండలా మారడంతో ఏలేరు నదిలో నీటి విడుదల చేసినట్లు జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ పేర్కొన్నారు. జగ్గంపేట MRO, ఎంపీడీవో, సీఐ, ఎస్సైతో కలిసి అక్కడే ఉండి ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాల పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. ఏలేరు పరీవాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు