మారేడుమిల్లి: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి సీఐ గా సీహెచ్ గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో గంజాయి రవాణా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని ఆయన అన్నారు.