బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
NEWS Sep 09,2024 10:46 am
KMR: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కామారెడ్డిలో జరిగింది. జిల్లా అధ్యక్షులు అరుణ తార ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ ఎంపీ నగేష్ జాహిరాబాద్ మాజీ ఎంపీ బీబీపాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు 8800002024 ఫోన్ నంబర్ కీ మిస్స్ కాల్ ఇచ్చి ప్రారంభించారు. ఈ సమావేశానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ బిజెపి నాయకులు పాల్గొన్నారు.