కాళోజీ జయంతి వేడుకలు
NEWS Sep 09,2024 10:42 am
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్ లో కాళోజీ నారాయణరావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, ఉపాధ్యక్షులు ఎండి సత్తర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.