రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యహ్న భోజన కార్మికుల ధర్నా
NEWS Sep 09,2024 09:58 am
సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9, 10వతరగతి బిల్లులు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో 10వేల జీతం ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నిత్యావసర సరుకులు ప్రభుత్వమే ఇవ్వాలని కోడిగుడ్లు ప్రభుత్వమే పంపిణీ చేయాలని, మిడ్డేమిల్స్ జిల్లాప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు