కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ పూజలు
NEWS Sep 09,2024 10:17 am
జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన గణపతికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఘనంగా పూజ నిర్వహించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పరిపాలన గణనాథుడికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు విశేష పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజుగౌడ్, ఏడి మైన్స్ ప్రవీణ్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, మైనారిటీ సంక్షేమ అధికారి జామలా నాయక్ పాల్గొన్నారు.