మెదక్ జిల్లాలో ప్రసిద్ధి కాంచన ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయం జలదిగ్బంధం అయింది. ఎగువ నుండి వరద నీరు ఎక్కువగా రావడంతో ఆలయ గర్భగుడిని మూసివేశారు. వస్తా విగ్రహానికి రాజగోపురం వద్ద పూజలు నిర్వహిస్తున్న అర్చకులు భారీగా నీరు వస్తున్న ప్రదేశంలోకి ప్రజలు ఎవరూ వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.