నేడు తెలంగాణ భాష దినోత్సవం
NEWS Sep 09,2024 06:43 am
ప్రజాకవి, రచయిత, ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాళోజీ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఏటా సెప్టెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. కాళోజీ 100వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9న కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది.