గ్రామాల్లో ఐఎస్ఎస్ స్పయింగ్
NEWS Sep 09,2024 10:13 am
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెదబిడ్డ సచివాలయం పరిధిలో రోడ్డు సదుపాయం లేని చిమిటి గ్రామంలో లంగుపార్తి పిహెచ్సి తరపున ప్రతి ఇంటికి హెల్త్ అసిస్టెంట్ పైడితల్లి ఆధ్వర్యంలో ఐఏస్ఎస్ స్పయింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గ్రామలలో సీజన్లో వచ్చే వ్యాధులు డెంగ్యూ, మలేరియా, డయేరియా వస్తాయని వాటి కోసం కొన్ని ముందస్తు జాగ్రత్తలు చెప్పడం జరిగిందన్నారు. అలాగే వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత, మలవిసర్జన చేసినప్పుడు వెళ్లే ముందుగానే వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించమన్నారు.