ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
NEWS Sep 09,2024 10:09 am
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆయన క్యాప్ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడారు. ఆత్యవసరమైతే తప్పా బయటకు రాకుడదని, ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలని సూచించారు. జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.