అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో గుత్తులవారిపాలెం వరసిద్ది వినాయక ఆలయం వద్ద జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మట్టపర్తి సూర్యవతి ముది మనవడు హర్శిత్ రామ్ పుట్టినరోజు సందర్భంగా 110 కొబ్బరికాయలు మొక్కు తీర్చుకున్నారు. అనంతరం కొప్పిశెట్టి సాయి కుమార్ దంపతులు 200 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.