బస్సులో 160 మంది ప్రయాణికులు
ప్రమాదం అంచున విద్యార్థులు
NEWS Sep 09,2024 05:31 am
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లి లో బస్సులో 160 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కువ కావడంతో ఎల్లారెడ్డిపేట నుండి వన్ పల్లి గ్రామానికి మరో బస్సు వెయ్యాలని పలువురు విద్యార్థులు, పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.