నేడు వరద నష్టంపై సిఎం సమీక్ష
NEWS Sep 09,2024 05:38 am
రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు.. అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై సీఎం రేవంత్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరపనున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై సోమవారం మధ్యాహ్నంలోపు నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను సీఎస్ కోరారు.