వాహన యజమానులకు గుడ్‌న్యూస్!
NEWS Sep 09,2024 04:54 am
విజయవాడ వరదల్లో దెబ్బతిన్న, మునిగి పాడైన వాహనాల మరమ్మతులకు అయ్యే ఖర్చులో కొంత భరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. పాడైన ఇంట్లోని ఉపకరణాల ఖర్చులోనూ కొంత భరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వరదల కారణంగా బైక్‌లు, ఆటోలు, కార్లు, ఇంటిలోని ఉపకరణాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి.