ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ల వద్ద సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు డబుల్ బెడ్ రూమ్ లో నివసిస్తున్న పాముల పాపయ్య సైకిల్ పై డబుల్ బెడ్ రూమ్లో వైపు రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో కారు ఢీ కొనగా పాపయ్య కారుపై ఎగిరిపడ్డాడు. ఎడమ కాలు విరగడంతో పాపయ్య స్పృహ కోల్పోయాడు. స్థానికులు 108కు ఫోన్ ఫోన్ చేయగా పాపయ్యను హాస్పిటల్‌కు తరలించారు.