శృంగేరి పీఠం చేరుకున్న అది శ్రీనివాస్
NEWS Sep 09,2024 05:00 am
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి దేవాలయ ఆభివృద్ది పనులు ప్రారంభించుటకు శృంగేరి పిఠం వారి ఆజ్ఞతో ఆది ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం శృంగేరి చేరుకున్నారు. రాష్ట్ర CMO కార్యాలయము OSD శ్రీనివాసులు, దేవస్థానము EO వినోద్ రెడ్డి, దేవాదాయ శాఖ స్థపతి వల్లీనాయగం, శృంగేరి పిఠం, తెలంగాణ రాష్ట్ర బాధ్యులు శ్రీ రాధాకృష్ణ, దేవస్థానం అధికారులు అర్చక బృందం తదితరులు ఉన్నారు.