డుంబ్రిగుడ మండలంలోని భారీ వర్షం కారణంగా సంపంగి గెడ్డ, చాపరాయి గెడ్డ, చంపపట్టి గెడ్డలు పొంగి ప్రవహించడంతో ఆ ప్రాంత గిరిజనులు గెడ్డలు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిత్యవసర సరుకులు కొనేందుకు కూడా అవకాశం లేకుండా ఎడతెరిపి వానాలతో ఇబ్బందులు తప్పులేదు స్థానిక గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.