లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు
NEWS Sep 09,2024 02:53 pm
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని కోనసీమ జాయింట్ కలెక్టర్ T. నిశాంతి ఆదివారం దర్శించుకున్నారు. అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. JC పేరిట శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ పి.విజయసారథి స్వామి వారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.