తూ.గో. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా విశ్వేశ్వరరెడ్డి
NEWS Sep 09,2024 05:04 am
తూ.గో. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా టీకే విశ్వేశ్వరరెడ్డిని నియమించారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన YCP నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా తిలక్‌రోడ్డులోని రెడ్డి కళ్యాణ మండపంలో ది రెడ్డీస్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన్ను ఆదివారం ఘనంగా సత్కరించారు.