తీరనున్న వేములవాడ వాసులు,
రాజన్న భక్తుల ట్రాఫిక్ కష్టాలు
NEWS Sep 09,2024 05:06 am
రాజన్న సిరిసిల్ల: ఎన్నో ఏండ్ల నాటికల నెరవేరునుంది. వేములవాడ పట్టణవాసులు, రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు దూరం కానున్నాయి. మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయం దాకా రోడ్డు వెడల్పు పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. CM రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్ కృషితో విస్తరణ పనులకు మోక్షం లభించింది. భూ సేకరణ సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది.