గణనాధునికి పూజా కార్యక్రమాలు
NEWS Sep 09,2024 05:12 am
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్ లో శ్రీ వినాయక యువ మిత్ర మండలి 29వ వార్షికోత్సవం సందర్భంగా గణనాధునికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామల సుప్రియ శ్రీనివాస్ పట్టాభి మల్లేశం పద్మ ఆడిపు దివ్య జగన్ మోహన్ సత్యనారాయణ, ఎర్రగుంట లలిత, ఎర్రగుంట సరిత, పవిత్ర, వలస శేఖర్, అనిల్ సామల, భూమయ్య, ప్రసాద్, వెలిశెట్టి సాగర్, శ్రీవాణి, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.