ఖమ్మం: భారీ వర్షాల నేపథ్యంలో ఊరంగా వరద నీళ్లు ఉండటంతో ఖమ్మం జిల్లా మురుమూరు గ్రామానికి చెందిన యూత్.. వినాయకుడిని వాటర్ ట్యాంక్ ఎక్కించారు. గణేషును పూజకు ఏ వర్షాలు ఆటంకం కలిగించవు అని వాటర్ ట్యాంక్ ఫస్ట్ ఫ్లోర్ లో మంచి సెటప్ ఏర్పాటు చేసి విఘ్నేషుని ప్రతిష్టించారు. ఈ విఘ్నేషుని మండల సెటప్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.