ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 కు మాదాపూర్ లోని ఆయన నివాసం నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుని, 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి రాజమండ్రి ప్రత్యేక విమానంలో 9.45 కి చేరుకుని 9.50కి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుండి కాకినాడ కలెక్టరేట్ కు రానున్నారు.11.20 కి కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో జరిగే మీటింగులో పాల్గొననున్నారు.