ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధరలు
NEWS Jan 29,2026 12:59 pm
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 1,85,000 దాటింది. అటు వెండి ధర రూ.4,00,000 పలికింది. అమెరికా డాలర్ విలువ బలహీనపడటం, పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో వెండికి రెక్కలొచ్చాయని బులియన్ విశ్లేషకుల అంచనా.