పంట నష్టాన్ని అంచనా వేయాలి
NEWS Sep 08,2024 04:18 pm
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్లు బ్రిడ్జిలు పంట నష్టాన్ని అంచనా వేయాలని నిర్మల్ జిల్లా ప్రత్యేక అధికారి భూమేష్ మిత్ర, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశించారు. ఆదివారం సాయంత్రం నిర్మల్ కలెక్టరేట్లో వివిధ మండలాలకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జరిగిన నష్టాన్ని వెంటవెంటనే అంచనా వేస్తూ తమకు నివేదించాలని కోరారు.