13 నుంచి సిరిసిల్ల జిల్లాలో జరిగే 10వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ బాలబాలికల సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే మెదక్ జిల్లా జట్ల ఎంపిక 10న మాసాయిపేట క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ గుప్తా తెలిపారు. ఉదయం 11 గంటలకు హాజరుకావాలని, వివరాలకు 7702445543 సంప్రదించాలని సూచించారు