బూర్జలో ఎమ్మెల్యే పర్యటన
NEWS Sep 08,2024 01:39 pm
ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ ఆదివారం బూర్జ మండల కేంద్రంలో సాధారణ సర్వ సభ్య సమావేశానికి హజరయ్యారు. ఈ సందర్భంగా బెంతి ఒరియాయూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక మండపాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు మాజీ ZPTC సభ్యులు అనేపు రామక్రిష్ణ నాయుడు, వేపారీ వెంకటేష్, ఎంపీటీసీ చొక్కార పోలినాయుడు, సూరి అనంతగిరి, కూటమి నాయకులు ఉన్నారు.