జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా విశ్వేశ్వర్ రెడ్డి
NEWS Sep 08,2024 01:41 pm
తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ పీకే విశ్వేశ్వర రెడ్డిని నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, పార్టీ విజయానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తానని తెలిపారు.