రాజమండ్రి నగరం దేవిచౌక్‌లోని శ్రీలలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయ 91వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం పందిరిరాట కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు ఆశీర్వచనం అందించారు.