గణేష్ మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు
NEWS Sep 08,2024 12:20 pm
గణేష్ నవరాత్రోత్సవల్లో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో అంగడి బజార్ భక్త మండలి ఆధ్వర్యంలో పూజలకు కొలువుదీరిన గణనాధుని మండపంలో ఆదివారం రోజున కుంకుమ పూజ, హోమం, అభిషేకం, పూజల నిర్వహించి అనంతరం గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు, సేవకులకు, విగ్రహదాత నాంపెల్లి కవిత లక్ష్మణ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.