పిసిసి అధ్యక్షుడిని కలిసిన నాయకులు
NEWS Sep 08,2024 12:22 pm
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా నియామకమైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను తూప్రాన్ ఉమ్మడి మండల కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఈరోజు నాయకులు పెంటా గౌడ్, కృష్ణ గౌడ్, సత్యనారాయణ గౌడ్ లు మర్యాదపూర్వకంగా మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈనెల 15న టిపిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు మహేష్ కుమార్ తెలిపినట్లు వివరించారు.