గర్భం దాల్చిన మైనర్ బాలిక..
ముగ్గురు అరెస్టు
NEWS Sep 08,2024 01:40 pm
సిద్దిపేట జిల్లాలో 9వ తరగతి చదువుతున్న బాలికను గర్భవతికి కారణమైన ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు ఏసిపి మధు తెలిపారు. దుబ్బాక మండలానికి చెందిన బాలికను మాయమాటలతో నమ్మించి గర్భవతులు చేశారు. కారణమైన దుబ్బాక మండలానికి చెందిన ఒక యువకుడు, అక్బర్ పేట భూంపల్లి మండలానికి చెందిన ఇరువురు యువకులను ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వివరించారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై గంగరాజు పాల్గొన్నారు