దుబ్బాక పట్టణంలో ఈ నెల 12న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ పేర్కొన్నారు. ఈరోజు దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో బిసిడబ్ల్యూయు కార్మికులు, సిపిఎం కార్మికులతో కలిసి సంస్మరణ సభ కరపత్రం విడుదల చేశారు. సంస్కరణ సభ విజయవంతం చేయాలని భాస్కర్ కోరారు