Logo
Download our app
అక్రమ మద్యం స్వాధీనం
NEWS   Sep 08,2024 04:32 pm
ఐ.పోలవరం మండలం గోగుల్లంక గ్రామంలో అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని సమాచారంతో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మద్యం అమ్మకం సాగిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతని వద్ద నుంచి 162 ఎన్డీపియల్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:37 am
100 కోట్ల క్లబ్‌లో చేరిన‌ 'ఇరుముడి'
రవితేజ, శివ నిర్వాణ కాంబో మూవీ 'ఇరుముడి సూప‌ర్ హిట్ కొట్టి థియేట‌ర్‌ల‌లో సంద‌డి చేస్తోంది. సరైన విజయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ర‌వితేజ‌కు ఇరుముడి ద్వారా...

TECHNOLOGY   Aug 26,2026 10:30 am
ఉసేన్‌ బోల్ట్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన చైనా రోబో.. ఏకంగా గంటకు 45 కి.మీ పైగా వేగంతో పరుగు!
TECHNOLOGY   Aug 26,2026 10:30 am
ఉసేన్‌ బోల్ట్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన చైనా రోబో.. ఏకంగా గంటకు 45 కి.మీ పైగా వేగంతో పరుగు!
BIG NEWS   Aug 26,2026 10:21 am
కోదాడ: రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురి మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ (M) దొరకుంటలో హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో...

⚠️ You are not allowed to copy content or view source