కొత్త టీ-పీసీసీ అధ్యక్షున్ని కలిసిన కేకే
NEWS Sep 08,2024 05:02 pm
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన సారథి మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనిమేని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు మరింత కృషి చేయాలని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.