NZB: నిజామాబాద్. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రం లో ఆదివారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురు ఆత్మీయులని కలిసి పరామర్శించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమం లో BRS పార్టీ నాయకులు పాల్గొన్నారు