పెద్దపల్లి: కాల్వ శ్రీరాంపూర్ మం. వెన్నంపల్లి, జాఫర్‌ఖాన్ పేట వద్ద రామగిరి ఖిల్లా పాండవ లంకకు పర్యాటకుల తాకిడి పెరిగింది. జలపాత దృశ్యం కనువిందు చేస్తోంది. వర్షాకాలంలో గుట్టపై నుండి వచ్చే నీటిలో స్నానం చేసి, జలపాతంలో సంజీవనితోపాటు అనేక ఔషధ గుణాలున్న చెట్లు ఉండటంతో ఈ నీటిని తాగితే సర్వరోగలు నయమవుతాయని భారీగా టూరిస్టులు వస్తున్నారు.