విద్యార్థి నాయకుడిని పరామర్శించిన
మంత్రి వాసంశెట్టి సుభాష్
NEWS Sep 08,2024 06:02 am
కిడ్నీ స్టోన్ సంబంధించి శస్త్రచికిత్స జరిగి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న విద్యార్థి నాయకుడు PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావును మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. అమలాపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్న అతని ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.