దుర్గాష్టమి వేడుకలు..
రాజమండ్రిలో రాట ముహూర్తం
NEWS Sep 08,2024 06:35 am
దసరా ఉత్సవాల సందర్భంగా రాజమండ్రి దేవిచౌక్‌లో ఆదివారం రాట ముహూర్తం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్‌పర్సన్ షర్మిళ రెడ్డి, కమిటీ అధ్యక్షుడు రాజరాజేశ్వరరావు పాల్గొన్నారు. దుర్గాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఉత్సవ కమిటీ ప్రకటించింది.