KMR: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ప్రభుత్వ విప్ యూసుఫ్ అలీ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతుందన్నారు.