కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం బైక్‌ను కారు ఢీకొట్టింది. హైవే మొబైల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూరుగుపూడి సెంటర్లో వైజాగ్ వైపు నుంచి బైక్‌ను వెనకనుంచి కారు ఢీ కొట్టి ఆగకుండా వెళ్లింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలవడంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు