మేం తొలగించేస్తాం: మురళీమోహన్
NEWS Sep 08,2024 05:31 am
హైడ్రా నోటీసులు ఇచ్చిన మాట నిజమేనన్నారు మురళీమోహన్. జయభేరి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదన్నారు. బఫర్‌జోన్‌లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్టు గుర్తించారని, గచ్చిబౌలి రంగలాల్‌కుంట చెరువు బఫర్ జోన్‌లోకి ఈ షెడ్ వస్తుందని చెప్పారన్నారు. ఆ షెడ్ తామే తొలగించేస్తున్నామని మురళీమోహన్ చెప్పారు. తాను 33 ఏళ్లుగా ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదన్నారు.