KMR: భారీ వర్షాలకు భిక్నూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లు నీట మునిగాయి. అందులో నివసిస్తున్న 32 మందిని పోలీస్ లు రెవెన్యూ అధికారులు కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. వర్షాలు తగ్గు ముఖం పట్టకపోవడంతో 9 రోజులుగా డబుల్ బెడ్ రూమ్ లు వరద నీటిలోనే ఉన్నాయి.