మొన్నటిదాకా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇటీవల నెమ్మదించాయి. ఆదివారం (సెప్టెంబర్ 8) ఇండియన్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా కాస్త దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870గా ఉంది.