NZB: చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని అఫాంది పారం తండాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఉదయం లేచి చూసే సరికి మృతి చెందినట్లు తెలిపారు. చిరుత పులి అడుగులు ఉన్నట్లు గుర్తించాడు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అటవీ అధికారులు చిరుత గ్రామాల వైపు రాకుండా అరికట్టాలని గ్రామస్తులు కోరారు.