NZB: నిజామాబాద్ వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన రైతు వడ్డే వెంకన్న54 శనివారం పొలానికి వెళ్తుండగా ప్రమాదవశత్తు విద్యుత్తు తీగలు తగిలి షాక్ కు గురై మృతి చెందాడు. వర్షం ఈదురు గాలులకు గ్రామ శివారులోని విద్యుత్ తీగలు తెగిపోలంలో పడ్డాయి రైతు గమనించగా తీగలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని వర్ని ఎస్సై కృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.