రాజన్న సిరిసిల్ల: గణేష్ నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని వేములవాడ పట్టణం సాయినగర్‌లోని శ్రీ సాయి యూత్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో తొలి పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్ పాల్గోన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.