లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత
మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ
NEWS Sep 07,2024 04:18 pm
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని శనివారం వినాయక చవితి పురస్కరించుకొని అంబేద్కర్ చౌక్ వద్ద శ్రీ వెంకటేశ్వర ఐ హాస్పిటల్ ముందు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల అనంతుల శివప్రసాద్, పిడిజి మడుపు నవీన్ రెడ్డి, Zc బచ్చు బాను చందర్, అధ్యక్షుడు దోర్నాల శ్యామ్ సుందర్, కార్యదర్శి పబ్బు యాదగిరి గౌడ్ కోశాధికారి, మాజీ అధ్యక్షులు వెల్ముల రాంరెడ్డి పాల్గొన్నారు.